Our Videos


కరోనా లాక్డౌన్ సమయంలో అన్నార్తుల ఆకలి తీర్చి పలు సేవా కార్యక్రమాలకు పురుడు పోసుకుని ధార్మిక ఆధ్యాత్మిక రంగంలో మరో అడుగు ముందుకు వేస్తూ కార్తీక దామోదర మాసం పురస్కరించుకొని దక్షిణ కాశిగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ పుణ్యక్షేత్రంలో మొట్టమొదటిసారిగా శ్రీ రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ శ్వేతా టీవీ ఎస్ఎస్సి కరీంనగర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సహస్ర దీపోత్సవం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి గోపూజ అభిషేకాలు, బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారిచే ప్రవచనం కార్తీక దీపారాధన నేత్రానంద పర్వముగా వైభవోపేతంగా నిర్వహించబడును. నవంబర్ 21 నుండి 28 వరకు శ్రీ రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో బ్రాహ్మణ వీధి వేములవాడ, అందరూ ఆహ్వానితులే,