Sri Raja Rajeshwari Charitable Trust Vemulawada



శ్లో||" అన్నదానం సమందానం త్రిలోకేషు నవిద్యతే."
• ప్రాణుల దేహంలో వైశ్వా నరాగ్ని పరం జ్యోతియే, జఠరాగ్నిలో అన్నం వేయడం అంటే యజ్ఞంలో ఆహుతులు వేయటంతో సమానం...
• ఈ మహత్ కార్యానికి చేయూత నివ్వండి.
• అన్న ప్రసాద వితరణలో పాల్గొని దాన శీలత అవకాశం పొందండి.

  • ట్రస్టు దాత ల సహకారం తో నిర్వహించిన కార్య క్రమములు.
  • కరోనా కష్ట కాలం లో ట్రస్ట్ ఆధ్వర్యం లో వృద్ధుల కు ఇంటి కే భోజనం పంపే ఏర్పాట్లు చేయటం జరిగింది.
  • కరోనా లాక్ డౌన్ రోజులలో ప్రతి రోజూ సాయంత్రం దేవాలయం ప్రాంగణం లో నీ భిక్షువు లకు , నిర్వాసితులకు ఉపహార పాకెట్స్ పంపిణీ చేయటం జరిగింది.
  • కరోనా సందర్భం గా ఏర్పాటు చేసిన వైద్య శిబిరం లో సేవ లందించిన వైద్య బృందాల కు ఆహార సదుపాయం కలగ చేయటం.
  • వేసవి లో మంచి నీటి కోసం మినరల్ వాటర్ తో చలి వెంద్రాల ఏర్పాటు.
  • పేద కుటుంబాలకు నిత్య అవసర వస్తు వులు, వస్త్రము లు పంపిణీ.
  • ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజున ట్రస్ట్ భవన్ లో మహా లింగార్చన నిర్వహించు ట.
  • నందిని గో శాల ఏర్పాటు,
  • గో మాత పూజలు చేసుకునే వారికి సదుపాయం ఏర్పాటు.
  • ధార్మిక భవ నం లో కేశ ఖండనం, ఉప నయనాలు, శుభ కార్యాలకు వసతి కలిగించటం.
  • సహస్ర దీప ఉత్సవం కార్తీక మాసం లో నిర్వహించటం.
  • అనుభవజ్నుల చేత పురాణ ప్రవచన ఏర్పాట్లు .
  • ఇతర రాష్ట్రాల నుండి ఉపాధికై వచ్చిన బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యా వసర వస్తువుల పంపిణీ.
  • సువాసినల చే పున్నమి రోజున లలితా సహస్ర నామ స్తోత్రం పారాయణ కార్యక్రమo నిర్వహించటం

  • Thumbnail Image 1

    Nithya Anna Dana Scheme

    Trust, with a view to provide Traditionally Prepared Vegetarian food with no cost to the devotees, Nithyannadana Scheme launched from 05th of March 2020 onwards. This scheme includes not only Lunch but also Tiffin during night hours who are staying in Dharmika Bhavan.

    Anna Prasada scheme:

    * You can sponsor a days Anna daana to commemorate your beloved anniversaries.

    *Birthday, marriage day,Any other anniversary day of your elders,and be blessed

    * You can donate through cheque,or online in the trust account .

    Thumbnail Image 1

    Dharmika Bhavanamu

    To provide amenities for all sorts of religious and dharmic activities the trust is contemplating to construct a Dharmika Bhavanmu at Dakshina Kashi Vemulawada. The details will be announced soon.

    శ్రీ రాజ రాజేశ్వరీ ట్రస్ట్ వేములవాడ ధార్మిక సేవా కార్య క్రమాల లో పాల్గొంటున్న వారందరూ ధార్మిక సేవ లో భాగస్థు లే,

    వీరందరికీ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు, మరియు దివ్య ఆశీ స్సులు సదా వర్షించాలని మనసారా కోరుకుంటున్నాం.

    ఇట్లు

    శ్రీ రాజ రాజేశ్వరీ ట్రస్ట్ వేములవాడ నిర్వాహకులు.