బ్రాహ్మణ సోదరి సోదరులకు
కరోన లాక్ డౌన్ సందర్బంగా
శ్రీ రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్టు
ఆధ్వర్యంలో సేవా దృక్పదంతో
వంట వసతి లేని వారి
కోరకు బోజనం తయారు చేయడం జరుగుతుంది.
ఒపిక ఉన్నవారు వచ్చి 12-00 గంటలకు బోజనం చేయవచ్చును.
కాని ముందుగా సమాచారం తెలుపుటకు ప్రార్థన.
ఇంటికి అవసరమైన వారు పోన్ చేసిన ఎడల 12 గంటల వారికు క్యారేజీ పంపడం జరుగుతుంది.
ఈ వసతి వినియోగించుకోనుటకు ప్రార్థన.
సెల్ నం 8186956255
హరిబాబు
ఆడ్రస్
శ్రీ చిట్లబోట్ల రాజేంధర్ వారి భవనం